ఎండల దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటించాలి: సర్పంచ్

ఎండల దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటించాలి: సర్పంచ్

BDK: చంద్రగుండ మండలం రావికంపాడు గ్రామంలోని ఉపాధి హామీ కూలీలతో మంగళవారం సర్పంచ్ సరిత సుధాకర్ ముచ్చటించారు. ముందుగా ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి నీరు ఎండ వస్తే చెట్ల కింద సేదతీరడం వంటి సలహాలు సూచనలు అందజేశారు. అలాగే కూలీలతో కలిసి మట్టిని మోసారు. ఎండల దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటించాలని వారికి సూచించారు.