‘పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'

‘పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'

BDK: రామవరం, పంజాబ్ గడ్డ 18వ డివిజన్‌లో ఇవాళ కార్పొరేటర్ కంచర్ల హేమాశ్రీ, మున్సిపల్ కార్మికులతో కలసి స్వయంగా కాల్వలో పేరుకుపోయిన చెత్తను తోలగించారు. ఈ కార్యాక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ కంచర్ల జమలయ్య కూడా ఆమెతో పాటు పాల్గొన్నారు. కార్పొరేటర్ హేమాశ్రీ, 18వ డివిజన్ పరిధిలోని పలుచోట్ల కాలువలను శుభ్రం చేయించారు. ఈ చర్య ద్వారా స్థానిక సమస్యలపై ఆమె దృష్టి సారించారు.