జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎస్.రామసుందర్ రెడ్డి

జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎస్.రామసుందర్ రెడ్డి

విజయనగరం: జిల్లా కలెక్టర్ గా ఎస్.రామ సుందర్ రెడ్డి శనివారం బాధ్యతలను స్వీకరించారు.ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆయన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలుసాక అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.