VIDEO: కార్గిల్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు
శ్రీకాకుళంలో నూతనంగా నిర్మించిన కార్గిల్ పార్క్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు శనివారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఈ పార్కులో ఏర్పాటు చేసిన కార్గిల్ వార్‌ను ప్రతిభంభించేలా రూపొందించిన చిత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్, కలెక్టర్ ఉన్నారు