కూటమి పాలనలో రాష్ట్రానికి అన్యాయం
KDP: రాష్ట్ర అభివృద్ధి వైఎస్సార్సీపీ పాలనలోనే సాధ్యమని, ప్రస్తుత కూటమి పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ తెలిపారు.బుధవారం పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసిన ఆయన, కడప జిల్లాలో ఉల్లి వేసిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందని,వారిని ఆదుకోవాలని ఎంపీకి విన్నవించారు.