'వ్యాక్సినేషన్‌ను క్రమ పద్ధతిలో తీసుకునేలా ప్రోత్సహించాలి’

'వ్యాక్సినేషన్‌ను క్రమ పద్ధతిలో తీసుకునేలా ప్రోత్సహించాలి’

కామారెడ్డి పట్టణంలో UPHC ఇస్లాంపురలోని RB నగర్‌లో వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను శనివారం HEO రవీందర్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ క్రమ పద్ధతిలో వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం, ఆశాలకు సూచించారు. అనంతరం చిన్న పిల్లలకు అందిస్తున్న టీకాలపై సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.