నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు: డీపీవో

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు: డీపీవో

VKB: నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకొని బాల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కులను కాపాడుతూ వారి అభివృద్ధికి ప్రోత్సహించాలన్నారు.