VIDEO: దర్గాకు ఆటోలో వచ్చిన AR రెహమాన్‌

VIDEO: దర్గాకు ఆటోలో వచ్చిన AR రెహమాన్‌

తమిళనాడులోని నాగపట్నం జిల్లా నాగూర్‌ దర్గాలో కందూరి ఉత్సవంలో భాగంగా చందనకూడు ఊరేగింపు వైభవంగా జరిగింది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఉత్సవాలకు ఆటోలో వచ్చారు. సమాధి వద్ద చాలాసేపు క్యూలో నిల్చుని ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.