హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: BJP చీఫ్ రాంచందర్ రావు
➢ కాంగ్రెస్ ఇచ్చిన హామిలో తులం బంగారం ఏమైంది: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
➢ బీఆర్‌ఎస్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసింది: మాజీ మంత్రి
➢ అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు డ్రగ్ టెస్ట్ నిర్వహించాలి: MLC దాసోజు శ్రవణ్