రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLR: కందుకూరులో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికరాలపేట రోడ్డు సబ్ స్టేషన్, చుట్టుగుట్ట రోడ్డు సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ కొరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ నిలిపి వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రజలు అందరు గమనించాలని కోరారు.