సెప్టెంబర్ 9: చరిత్రలో ఈరోజు

సెప్టెంబర్ 9: చరిత్రలో ఈరోజు

1898: భౌతిక శాస్త్రవేత్త కొచ్చెర్లకోట రంగధామరావు జననం
1953: సినీ నటి మంజుల జననం
1957: తెలుగు నటి జయచిత్ర జననం
1970: మలయాళ నటి బిజూ మీనన్ జననం
2003: భారత మాజీ క్రికెటర్ గులాబ్ రాయ్ రాంచంద్ మరణం
తెలంగాణ భాషా దినోత్సవం
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం