'మత్తు పదార్థాలు సమాజాన్ని దెబ్బతీస్తున్నాయి'

'మత్తు పదార్థాలు సమాజాన్ని దెబ్బతీస్తున్నాయి'

NLG: మాదక ద్రవ్యాలు, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సమాజాన్ని క్రమంగా దెబ్బతీస్తున్నాయని ఐద్వా కేంద్ర నాయకురాలు పుణ్యవతి ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలు, మహిళలపై, సమాజంపై పెరుగుతున్న ప్రభావంపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నల్గొండలోని యూటీఎఫ్ భవన్‌లో బుధవారం జరిగిన సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.