విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

* అమరావతి సచివాలయంలో CMను కలిసిన MLA కోళ్ల లలిత 
* నేడు జిల్లా వ్యాప్తంగా మేగా PTM:కలెక్టర్‌  రాంసుందర్‌ రెడ్డి
* ఈనెల 15న, జరగవలసిన DLED మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
* భామినిలోని మోడల్ స్కూల్‌లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్నా CM చంద్రబాబు నాయుడు