సప్త నదులు ప్రవహిస్తున్న జిల్లా

KMM: సప్త నదులు ప్రవహిస్తున్న జిల్లాగా రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గోదావరి, శబరి, కిన్నెరసాని, మున్నెర్, పాలేరు, అకేరు, వైరా నదులు జిల్లాలో ప్రవాహిస్తూ ఉంటాయి.. జిల్లాలో వ్యవసాయం సమృద్థిగా సాగడానికి ఈ నదులు తోడ్పడుతున్నాయి.. భద్రాచలంలోని గోదావరి నది పరివాహక ప్రాంతమైన పాపికొండలు, కిన్నెరసాని నదీపై ఉన్న ప్రాజెక్ట్ పర్యాటకులను ఆలరిస్తుంటాయి.