నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం ఉండవెల్లి మండలం, అలంపూర్ చౌరస్తాలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఇటిక్యాల మండలానికి చెందిన సురేందర్ అనే వ్యక్తికి ఆపరేషన్ కోసం రూ. 4 లక్షల విలువైన చెక్కును అందజేశారు.