VIDEO: ఘోష్ కమిషన్ నివేదికను నిరసిస్తూ ధర్నా

VIDEO: ఘోష్ కమిషన్ నివేదికను నిరసిస్తూ ధర్నా

RR: మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిటీ నివేదికను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. నల్ల జెండాలు, కండువాలతో ఆందోళనలు నిర్వహించారు. ప్రజల హక్కులను కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు కామేశ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.