'ఉపాధి హామీ నిధులు ద్వారానే గ్రామాల అభివృద్ధి'

'ఉపాధి హామీ నిధులు ద్వారానే గ్రామాల అభివృద్ధి'

ELR: ఉంగుటూరు పంచాయతీ కమ్యూనిటీ హాల్లో ఉపాధి హామీ గ్రామసభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులు ద్వారా గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అలాగే ఉపాధి హామీ పనులు పేద ప్రజలకు వరం లాంటిదన్నారు.