ఏకగ్రీవ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మరియమ్మ

ఏకగ్రీవ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మరియమ్మ

KMM: వైరా మండలం పుణ్యపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా యంగల మరియమ్మ ఏకగ్రీవంగా నిన్న ఎన్నికయ్యారు. నూతన సర్పంచ్ మరియమ్మ, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో అమలు చేసిన ప్రజా పరిపాలనకు కృతజ్ఞతగా గ్రామం ఏకగ్రీవం కావడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు, గ్రామ ప్రజలకు MLA కు ధన్యవాదాలు తెలిపారు.