జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

SRD: రాష్ట్రంలోనే అత్యల్పంగా కోహీర్ మండలంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 7.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత సదాశివపేట 7.9, న్యాల్కల్ 8.0, ఝరాసంగం 8.1, మొగుడంపల్లి 8.2, ఆల్గోల్, సత్వర్ 8.6, నల్లవల్లి 8.8, మల్చల్మ 9.1, దిగ్వాల్ 9.3, జహీరాబాద్, కడపల్ 9.5 పుల్కల్ 9.8గా నమోదయ్యాయి.