పోలీసులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: SP

NRML: పోలీస్ సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శనివారం వారు సాయుధ ధల ముఖ్య కార్యాలయంలో నిర్వహిస్తున్న పరేడ్ ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి మంచి ఆరోగ్యం లభిస్తుందని, విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని సూచించారు.