సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానం చాలా బాధాకరం

సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానం చాలా బాధాకరం

JGL: సాయి ఈశ్వరా చారి ఆత్మ బలిదానం చాలా బాధాకరమని, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శనివారం రాత్రి కోరుట్ల కార్గిల్ చౌక్ వద్ద సాయి ఈశ్వర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో సాయి ఈశ్వరా చారి బలిదానం చేసుకోవడం దురదృష్టకరమన్నారు.