ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు..

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు..

WNP: జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని కార్పొరేషన్ E.D సిరాజుద్దీన్ అహ్మద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. EV టూ వీలర్ 84 యూనిట్లు, EV త్రీ వీలర్ 41 యూనిట్లు, పశుపోషణకు సంబంధించి 45 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగలు OBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేయాలన్నారు.