విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే

SKLM: రణస్థలం మండలం గిరివానిపాలెంలో శ్రీ బంగారమ్మ తల్లి పండుగ మహోత్సవాలు సోమవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసునటువంటి లక్కీ డ్రా విజేతలకు ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ బహుమతులు అందజేశారు. ఇందులో భాగంగా 10 ప్రధాన బహుమతులను నగదు రూపంలో విజేతలకు అందజేశారు.