VIDEO: 'దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్నాం'
VSP: ఏపీలో గూగుల్ భాగస్వామ్యంతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నామని అదానీ గ్రూప్ సంస్థ ప్రతినిధి కరణ్ అదానీ వెల్లడించారు. విశాఖలో శుక్రవారం భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా ఏపీలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఈ సదస్సులో ప్రజాప్రతినిధులు, ప్రముఖలు పాల్గొన్నారు.