నేడు పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం

నేడు పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం

నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని ఆర్టీవో అనూష చెప్పారు. ఈ సమావేశానికి ఏఈఆర్‌వో కూడా తప్పకుండా హాజరుకావాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వుల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.