ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

KDP: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఇవాళ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఎన్.డీ. విజయ జ్యోతి మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.