నేటి నుంచి ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్

నేటి నుంచి ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్

MBNR: నేటి నుంచి  జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి ప్రశ్నాపత్రాల వాల్యుయేషన్ చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ గ్రామర్ హైస్కూల్లో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈనెల 1 - 9వ తేదీ వరకు తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ప్రశ్నపత్రాలు మూల్యాంకనం చేయనున్నారు. 10 - 17వ తేదీ వరకు భౌతిక జీవశాస్త్రం, 18 - 23 వరకు సోషల్ పేపర్లు దిద్దనున్నారు.