నిర్ణీత గడువులోగా ఫిర్యాదులకు పరిష్కారం

నిర్ణీత గడువులోగా ఫిర్యాదులకు పరిష్కారం

KRNL: ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని నగర కమిషనర్ విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 14 అర్జీలు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ RGV కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ పాల్గొన్నారు