రాజన్న ఆలయంలో భారీగా బదిలీలు

రాజన్న ఆలయంలో భారీగా బదిలీలు

SRCL: వేములవాడ రాజన్న ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు జరిగాయి. ఈఓ రమాదేవి మొత్తం 17 మంది సిబ్బందిని విభాగాల మధ్య మార్చారు. ఇద్దరు AEVOలు, నలుగురు సూపరింటెండెంట్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఓ రికార్డ్ అసిస్టెంట్, ఓ అటెండర్ బదిలీ అయ్యారు. ప్రసాదం గోదాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటప్రసాద్ రాజును కేవలం అంతర్గత బదిలీతోనే సరిపెట్టారు.