మాజీ కన్వీనర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట గ్రామానికి చెందిన టీడీపీ మాజీ కన్వీనర్ బుడంకాయల శంకర్రావు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సోమవారం పరామర్శించారు. టీడీపీ పార్టీ ఎప్పుడు తమ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.