'ప్రతి విద్యార్థికి జనరల్ నాలెడ్జ్ అవసరం'

'ప్రతి విద్యార్థికి జనరల్ నాలెడ్జ్ అవసరం'

KDP: విద్యార్థులు చదువుతోపాటు జనరల్ నాలెడ్జిని పెంపొందించుకోవడం ముఖ్యమని గ్రంథాలయ అధికారి శివ శంకర్ రెడ్డి అన్నారు. గురువారం చాపాడు శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో ఆయన విద్యార్థులకు జనరల్ నాలెడ్జిపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.