నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ
PPM: జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో ఎస్పీ మాధవరెడ్డి బుధవారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పలు కేసులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులపై స్టేషన్‌లు వారిగా సమీక్షించారు. ఉగాది, రంజాన్ పండగ సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా చూడాలన్నారు.