'శీతల పానీయాలతో ఆరోగ్యానికి ఎక్కువ నష్టం'

'శీతల పానీయాలతో ఆరోగ్యానికి ఎక్కువ నష్టం'

NTR: వేసవిలో దాహం తీర్చుకోవడానికి ఎక్కువమంది కోకో కోలా, పెప్సీ వంటి శీతల పానీయాలను సేవిస్తూ ఉంటారు. వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని శ్రీ అత్తనూరు చెన్నారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కనుమూరు ప్రధానోపాధ్యయురాలు నాగలక్ష్మి అన్నారు. ఈ మేరకు 'JVV వారు రూపొందించిన శీతల పానీయాలు వద్దు.. సహజ పానియాలే ముద్దు..' అనే కరపత్రాన్ని ఆమె బుధవారం ఆవిష్కరించారు.