డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

VZM: డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత పిలుపునిచ్చారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. రాజీకి వచ్చే అవకాశమున్న క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద భీమా, బ్యాంకు, చెక్కు బౌన్స్, మనీ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్, తదితర కేసులను పరిష్కరించాలన్నారు.