వనదేవతలను దర్శించుకున్న మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

వనదేవతలను దర్శించుకున్న మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

ములుగు: మేడారం వనదేవతలైన సమ్మక్క సారలమ్మలని రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకి బంగారం, పూలు, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి ప్రసాదాన్ని వారికి అందించారు.