విజిలెన్స్ కమిటీ సభ్యులు వినూత్న ప్రయత్నం
CTR: మాదకద్రవ్యాలు, హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు SC, ST విజిలెన్స్ కమిటీ సభ్యులు వినూత్న ప్రయత్నం చేశారు. బుధవారం అంబేద్కర్ కూడలిలో 'డ్రగ్స్ వద్దు -జీవితం ముద్దు', 'మద్యం సేవించి వాహనాలు నడపరాదు', 'డ్రైవింగ్‌లో సెల్ ఫోన్ వద్దు- ప్రాణాలు ముద్దు', 'హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి' అని స్లొగన్స్‌తో ప్లకార్డులను ప్రదర్శించారు.