అలారం మోగినా మేల్కోవట్లేదా? కారణాలివే!

అలారం మోగినా మేల్కోవట్లేదా? కారణాలివే!

అలారం మోగినా లేవలేకపోవడం, మళ్లీ మళ్లీ స్నూజ్ బటన్ నొక్కడం అనేది నిద్ర లేమి(Sleep Deprivation), నిద్ర జడత్వం(Sleep Inertia) లక్షణం కావచ్చు. ప్రతి రోజు తగినంత(7-9 గంటలు) నిద్ర లేకపోవడం ప్రధాన కారణం. నిద్ర సమయాల్లో స్థిరత్వం లేకపోవడం వలన సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. నిద్ర మధ్యలో తరచూ మెలకువ రావడం, నిద్రకు ముందు అధిక ఒత్తిడి ఉండటంవల్ల లేవాలని అనిపించకపోవచ్చు.