బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

NLG: పార్టీలో అందరితో కలిసి పనిచేసే పార్టీ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తమ క్యాంప్ కార్యాలయంలో కనగల్ మండలం దోరేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు చిన్నపాక వినోద్ తదితరులు పాల్గొన్నారు.