నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ బాల్కొండ మండలంలో సామూహిక వివాహాలకు హాజరైన ఎమ్మెల్యే జయరాం
➢ ఐక్యతకు దేవాలయాలు ప్రతీక: ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
➢ తెలంగాణ విశ్వవిద్యాలయంలో రేపు వర్చువల్‌గా భవనాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
➢ పేదలకు అండగా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి