VIDEO: వైజ్ఞానిక ప్రదర్శనలను పరిశీలించిన కలెక్టర్

VIDEO: వైజ్ఞానిక ప్రదర్శనలను పరిశీలించిన కలెక్టర్

WNP: విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిష‌న్‌ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించి వాటికి సంబంధించి ప్రశ్నలు ఆ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం చిట్యాల ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల్లో ఆలోచన శక్తినే పెంపొందిస్తాయని చెప్పారు.