JNTUH ఫ్రీ లెఫ్ట్ సమస్యకు చెక్

JNTUH ఫ్రీ లెఫ్ట్ సమస్యకు చెక్

మేడ్చల్: KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో జేఎన్టీయూహెచ్ ఫ్రీ లెఫ్ట్ సమస్యకు పరిష్కారం లభించిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్యాచ్ వర్క్ పూర్తయిన అనంతరం రోడ్డు ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే తగిన విధంగా చర్యలు తీసుకోవడం కారణంగా వాహనదారులు సులభంగా ప్రయాణించడానికి వీలు కలిగిందని స్థానిక ట్రాఫిక్ పోలీసులు వివరించారు.