'ప్రజలకు సేవలు వేగవంతంగా అందించాలి'

'ప్రజలకు సేవలు వేగవంతంగా అందించాలి'

GNTR: తెనాలి కొత్తపేటలో ఆధునీకరించిన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ముఖ్యఅతిథిగా హాజరై కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రజలకు సమయానుకూలంగా, సౌకర్యవంతమైన సేవలు అందించడం కార్యాలయ ప్రధాన లక్ష్యం కావాలని అన్నారు.