కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మచిలీపట్నంలో పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్ బాలాజీ 
★ గన్నవరంలో ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ అందజేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
★ దళారులను ఆశ్రయించి మోసపోవద్దు: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్
★ కొత్త కమిటీ సమగ్ర ప్రణాళికతో పనిచేయాలి: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య