పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: గుంతకల్లు నియోజకవర్గం 22వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొని వృద్ధులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.  ప్రజలకు ఎప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.