ప్రేమించుకున్నారు.. చనిపోయారు

ప్రేమించుకున్నారు.. చనిపోయారు

MBNR: ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజాపూర్ మండలం చిన్నరేవల్లిలో జరిగింది. SI శివానంద్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన శివప్రసాద్ (17)ఓ యువతి ప్రేమించుకున్నారు. మైనర్లు కావడంతో వచ్చే సంవత్సరం పెళ్లిచేస్తామని తల్లిదండ్రులు నచ్చచెప్పారు. అంతలోనే యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న శివప్రసాద్ ఉరివేసుకోని చనిపోయినట్లు ఎస్సై తెలిపారు.