శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కోదడ్డ పనసలో స్వయంభు శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
★ పోలాకిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
★ పోలీస్ వాహనాల విడిభాగాలకు ఈనెల 18న వేలం నిర్వహిస్తున్నాం: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి
★ విశాఖలో జరుగుతున్న CII సదస్సులో పాల్గొన్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్