వన్డేల్లో ఆల్‌టైమ్ ప్లేయింగ్-11 ఇదే
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ హషీం ఆమ్లా వన్డేల్లో తన ఆల్‌టైమ్ ప్లేయింగ్-11ను ప్రకటించాడు. అయితే ఈ జట్టులో రోహిత్ శర్మకు స్థానం దక్కలేదు. భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లకు చోటు కల్పించాడు. జట్టు: సచిన్, ఆడం గిల్‌క్రిస్ట్, కోహ్లీ, లారా, డివిలియర్స్, జాక్వెస్ కలిస్, ధోనీ, మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రం, డేల్ స్టెయిన్.