VIDEO: నేత్రపర్వంగా భద్రావతి భవనాఋషి కల్యాణం

VIDEO: నేత్రపర్వంగా భద్రావతి భవనాఋషి కల్యాణం

KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం-1లోని భద్రావతి సమేత భవనాఋషి కల్యాణం 28వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ వేడుకను భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు. అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.