PHOTO: హిడ్మా మృతదేహం

PHOTO: హిడ్మా మృతదేహం

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా పునర్తిలో జన్మించిన హిడ్మా.. బస్తర్‌ ప్రాంతం దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్నవయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు.