బీడీ స్కాలర్‌షిప్స్ దరఖాస్తు గడువు పెంపు

బీడీ స్కాలర్‌షిప్స్ దరఖాస్తు గడువు పెంపు

JGL: బీడీ కార్మికుల పిల్లల స్కాలర్‌షిప్స్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు బీడీ కార్మికుల దవాఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులన్నారు. సెలవుల నేపథ్యంలో సెప్టెంబర్ 30న ముగియాల్సిన గడువును OCT 15 వరకు పొడిగించారన్నారు. బీడీ కార్మికుల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలన్నారు.